హైదరాబాద్: 28°C
వార్తలు

వినుకొండలో అక్రమ లేఅవుట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Advertisement

PLD: వినుకొండ నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల నీటి అక్రమ వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Advertisement