హైదరాబాద్: 28°C
వార్తలు

జీవితంలో ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండవు: నితిన్ నబీన్

Advertisement

జీవితంలో ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండవని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పేర్కొన్నారు. విద్యార్థులకు తమపై తమకు నమ్మకం ఉండడం ముఖ్యమని తెలిపారు. 'వికసిత్ భారత్‌కు బీజేపీ కట్టుబడి ఉంది. 2014 కంటే ముందు యువతలో అనిశ్చితి నెలకొంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిశ్చితి కాస్తా ఆత్మవిశ్వాసంగా రూపాంతరం చెందింది. మా సిద్ధాంతం నేషన్ ఫస్ట్.. సెల్ఫ్ లాస్ట్' అని వెల్లడించారు.

Advertisement

Advertisement