VSP: గోపాలపట్నంలోని హైస్కూల్‌లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింత, కుంకుడు, సీతాఫలం, మారేడు, కానుగ, బొప్పాయి తదితర దేశీ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేయించారు. పర్యావరణ పరిరక్షణకు ఇవి ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ కే. భాను, ఫౌండేషన్ కన్వీనర్ పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు.
వార్తలు
VIDEO: విద్యార్థులతో విత్తన బంతుల తయారీ
Advertisement
Advertisement
Advertisement


