మహారాష్ట్రను టెట్ పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో MVA కూటమి ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాగా, పేపర్ లీక్‌పై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
మహారాష్ట్రను కుదిపేస్తున్న టెట్ పేపర్ లీక్
Advertisement
Advertisement
Advertisement


