NLG: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
Advertisement
Advertisement
Advertisement


