NTR: గంపలగూడెం తహసీల్దార్ రాజకుమారిని కంచికచర్ల విలేకరులు, రైతులు శాలువాతో సత్కరించారు. కంచికచర్ల మండలంలో రైతులు, పేదలు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విలేకర్ బొక్క ప్రభాకర్, రైతులు శ్రీకాంత్, డేవిడ్, మధు, ఆదాము, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
తహసీల్దార్ రాజకుమారికి ఘన సత్కారం
Advertisement
Advertisement
Advertisement


