హైదరాబాద్: 28°C
వార్తలు

ఇళ్ల పక్కనే కంకర క్వారీలు.. గ్రామస్తుల నిరసన

Advertisement

TPT: సత్యవేడు మండలం చెన్నేరి గ్రామంలో నివాసాలకు సమీపంలో కంకర క్వారీల పేరిట ఎర్ర మట్టి తవ్వకాలపై గ్రామస్తులు సోమవారం నిరసన చేపట్టారు. లారీలను అడ్డుకుని తవ్వకాల వల్ల ఇళ్లకు, జగనన్న ఇంటి పట్టాలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వారీ అనుమతులు, తవ్వకాల నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తడంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement