KDP: బద్వేలులో రేపు 'ప్రజా గ్రీవెన్స్' కార్యక్రమం జరగనుందని ఛైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. నాలుగు వారాల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు రోడ్డులోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో ఉంటుందని చెప్పారు.
వార్తలు
'కలెక్టర్ సమక్షంలో రేపు వినతుల స్వీకరణ'
Advertisement
Advertisement
Advertisement


