హైదరాబాద్: 28°C
వార్తలు

త్రిభాషా విధానంపై CBSE క్లారిటీ

Advertisement

త్రిభాషా విధానంపై CBSE క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా మినహాయింపు ఇచ్చింది. మూడో భాషపై విద్యార్థులకు స్కూళ్లలోనే ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం అమలు కానుంది.

Advertisement

Advertisement