NZM: జిల్లాలో జూన్ 29 నాటికి సాధారణ వర్షపాతం కంటే 34.5 శాతం తక్కువ వర్షం నమోదై జిల్లా లోటు వర్షపాతం కేటగిరీలో నిలిచింది. జిల్లాలో సిరికొండ మండలంలో అత్యధికంగా 86.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఒక మండలంలో అధిక, 9 మండలాల్లో సాధారణ, 17 మండలాల్లో లోటు, 6 మండలాల్లో తీవ్ర లోటు ఉందన్నారు.
వార్తలు
జిల్లాలో లోటు వర్షపాతం.. సిరికొండలో అత్యధిక వర్షం
Advertisement
Advertisement
Advertisement


