హైదరాబాద్: 28°C
వార్తలు

డ్వాక్రా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పై సంస్కరణలు చేపట్టాలి

Advertisement

E.G: ఏపీ డ్వాక్రా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత, సెర్ప్ మెప్మా ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS, రెవెన్యూ క్లినిక్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Advertisement