హైదరాబాద్: 28°C
వార్తలు

హైవేపై వెలగని దీపాలు.. ప్రమాద భయంలో గ్రామస్థులు

Advertisement

KDP: ముద్దనూరు మండలంలోని కడప–తాడిపత్రి నేషనల్ హైవేపై కమ్మవారిపల్లె, కొర్రపాడు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన వీధి విద్యుత్ దీపాలు చాలా కాలంగా వెలగడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ దీపాలను వెలిగించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Advertisement