TG: HYDలోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు బోర్డును ముట్టడించారు. అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల యాక్షన్, నిరుద్యోగుల నినాదాలతో బోర్డు పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
వార్తలు
నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement


