హైదరాబాద్: 28°C
వార్తలు

సీమ అభివృద్ధిపై YCP చర్చకు సిద్ధమా?: భూమిరెడ్డి

Advertisement

AP: కడప ప్రజల స్టీల్ ప్లాంట్ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని TDP MLC భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. 2028 నాటికి ప్లాంట్ పూర్తి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. YCP హయాంలో ఐదేళ్లలో కనీసం పులివెందులకే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. సీమ అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలపై YCP బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు.

Advertisement

Advertisement