TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాష్ట్ర రాజకీయాలపై కనీస అవగాహన లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు తెలంగాణను ఏటీఎంలా వాడుకున్నారని బీజేపీ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, 2014 నుంచి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎందుకు ఆపలేకపోయిందో సమాధానం చెప్పాలని ఎంపీ చామల నిలదీశారు.
వార్తలు
‘నితిన్ నబీన్‌కు తెలంగాణపై అవగాహన లేదు’
Advertisement
Advertisement
Advertisement


