హైదరాబాద్: 28°C
వార్తలు

APలో వివిధ దశల్లో 750 పరిశ్రమలు: లోకేష్

Advertisement

AP: ప్రజాప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టి సారించామని.. చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్‌ ప్రతినిధులకు మంత్రి లోకేష్ తెలిపారు. APలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, 15 రోజులకోసారి వాటి పురోగతిపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ వంటి కంపెనీలు APకి వచ్చాయని.. పూర్తి పారదర్శకతతో అనుమతులిస్తున్నట్లు సింగపూర్ ప్రతినిధులతో చెప్పారు.

Advertisement

Advertisement