హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే పై మాజీ ఎంపీ తీవ్ర ఆరోపణలు

Advertisement

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 372 బెల్ట్ షాపుల ద్వారా సాగుతున్న అక్రమ వసూళ్లన్నీ నేరుగా ఎమ్మెల్యే అమిలినేని జేబుల్లోకే వెళ్తున్నాయని మాజీ ఎంపీ రంగయ్య ఆరోపించారు. మద్యం దోపిడీని అరికట్టాలని కోరుతూ వైసీపీ శ్రేణులతో కలిసి కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Advertisement