KKD: జిల్లాలోని రమణయ్య పేటతో పాటు పలు పంచాయతీలలో డీజిల్ పేరిట నిధులు దుర్వినియోగం చేసినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య DyCM దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క రమణయ్య పేటలోనే రూ.20 లక్షల డీజిల్ ఖర్చులు చూపించారు. దీనిపై విచారణకు DyCM ఆదేశించారు. అవినీతికి పాల్పడిన పలువురు పూర్వ కార్యదర్శులపై వేటు పడనుందని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
వార్తలు
డీజిల్ పేరుతో నిధులు దుర్వినియోగం
Advertisement
Advertisement
Advertisement


