అయోధ్య విరాళాల దుర్వినియోగంపై నమోదైన కేసును అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ కేసును ఎమర్జెన్సీగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఈ విరాళాల చోరీ కేసులో ఇప్పటికే సిట్ లోతైన విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
వార్తలు
అయోధ్య కేసు.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
Advertisement
Advertisement
Advertisement


