హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టరేట్ వద్ద నిరసన

Advertisement

కోనసీమ: తమ ప్రాంతాలకు రహదారి, స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ ఉప్పలగుప్తం మండలం పెద్దూరు దళిత పేటకు చెందిన పలువురు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పోలమూరి మోహన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మాల, మాదిగలు నివసించే ప్రాంతాలకు రహదారులు కరువయ్యాయన్నారు.

Advertisement

Advertisement