KDP: రాజంపేట మండలం పోలి సమీపంలో సోమవారం ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో బద్వేలుకు చెందిన సలీం (42) అక్కడికక్కడే మృతి చెందాడు. రాజంపేట ఉస్మాన్ నగర్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న సలీంగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో పండ్ల వ్యాపారి మృతి
Advertisement
Advertisement
Advertisement


