హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

Advertisement

అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామమందిర పవిత్రతను, కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన నిందితులకు ఎలాంటి న్యాయ సహాయం చేయకూడదని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా వెల్లడించారు. ఒకవేళ ఈ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా నిందితులకు సాయం చేస్తే సదరు లాయర్‌కు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Advertisement