NDL: ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం 60 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం హాస్పిటల్‌కి వెళ్లి వైద్యం చేయించుకుని వచ్చిన లబ్ధిదారులను ఎమ్మెల్యే పరామర్శించారు.
వార్తలు
'నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిది ఒక వరం'
Advertisement
Advertisement
Advertisement


