ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
వార్తలు
అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


