హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ సిబ్బందిని తొలగించాలని ముందే కోరిన ఎస్‌బీఐ!

Advertisement

అయోధ్య రామమందిరానికి వచ్చే విరాళాలు, నిధులు లెక్కించే సిబ్బంది దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో వారిని తొలగించాలని 3 నెలల క్రితమే SBI కోరినట్లు తెలుస్తోంది. అయితే ట్రస్ట్‌లోని కొందరు అధికారులు ఈ తొలగింపును అడ్డుకున్నారని సమాచారం. దీనిపై పోలీసులు ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం పలువురికి నోటీసులు ఇచ్చారు. 

Advertisement

Advertisement