హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు

Advertisement

ASF: కెరమెరి మండలంలోని బాబేఝరి, పాట్నాపూర్, జోడేఘాట్ గ్రామాలకు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కెరమెరి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Advertisement