ELR: ముసునూరు మండలం లోపూడి గ్రామంలో సోమవారం ఘనంగా ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గ్రామంలో ఎడ్ల బండిపై వచ్చి గోవులకు పూజ చేశారు. మంత్రి పార్థసారథి స్వయంగా నాగలి పట్టి రైతుల సాగు భూమిలో దుక్కి దున్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, రైతులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: నాగలి పట్టి దుక్కి దున్నిన మంత్రి పార్థసారథి
Advertisement
Advertisement
Advertisement


