హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నాడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే రాజీనామా

Advertisement

అన్నాడీఎంకేకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంఆర్ విజయ్ భాస్కర్ తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు సమర్పించారు. వెంటనే భాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. త్వరలో ఆయన సీఎం విజయ్ సమక్షంలో టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

Advertisement

Advertisement