హైదరాబాద్: 28°C
వార్తలు

అచ్చంపేటలో ఓటు నమోదు అవగాహన

Advertisement

NGKL: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. పట్టణంలోని సాయి నగర్ వార్డులో సోమవారం సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్‌వోలు అర్హులను ప్రోత్సహించి ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement