ఏలూరు 36వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ భీమవరపు హేమ సుందరి తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మేయర్ పదవి ఆశించడమే తప్పా అని ప్రశ్నించిన ఆమె తనపై లేనిపోని అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన ప్రమేయం లేని కేసుల్లో ఇరికించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారన్నారు
వార్తలు
VIDEO: ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ హేమ సుందరి పలు ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


