KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని పంటపొలాల మీదుగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కడప ఆర్డీవో మురళికి వినతిపత్రం సమర్పించి, రైతుల భద్రతతో పాటు, పంటలకు నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.
వార్తలు
విద్యుత్ లైన్ అలైన్‌మెంట్ మార్చాలని రైతుల నిరసన
Advertisement
Advertisement
Advertisement


