అయోధ్య విరాళాల అపహరణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భక్తులు సమర్పించిన నగదు, వస్తువులు లెక్కించే బాధ్యత కలిగిన బృందంలో బావమరిది లవకుశ్ మిశ్రాకు అనుకల్ప్ మిశ్రా ఉద్యోగం ఇప్పించాడని తేలింది. అనుకల్ప్ ఇటీవల గ్రామశివార్లలో ఫామ్‌హౌస్‌ను నిర్మించాడని రూ.65 లక్షలతో ఇల్లు కొన్నాడని, తాజాగా స్కార్పియో బుక్ చేసినట్లు ఆయన పొరుగింటివారు వివరించారు.
వార్తలు
అయోధ్య కేసు.. రూ.65 లక్షలతో ఇల్లు కొన్న నిందితుడు!
Advertisement
Advertisement
Advertisement


