అయోధ్య రామ మందిర వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించిన మౌలానా సల్మాన్ హుసైనీ నద్వీ లక్నోలో కన్నుమూశారు. ఈ ప్రకటనతో దేశంలో మత సామరస్యాన్ని ఆయన కీలక అడుగు వేశారు. అయోధ్య వివాదంపై 2018లో అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌తో కలిసి మౌలానా పలు దఫాలుగా చర్చలు జరిపారు. శాంతి కోసం బాబ్రీ మసీదు నిర్మాణానికి మరో ప్రాంతంలో స్థలం కేటాయించాలని ఈయనే ప్రతిపాదించారు.
వార్తలు
అయోధ్య వివాదం.. చర్చలకు మద్దతిచ్చిన మౌలానా మృతి
Advertisement
Advertisement
Advertisement


