హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన

Advertisement

NRML: ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ భైంసా కమిటీ ఆరోపించింది. విద్యాహక్కు చట్టం అమలులో మండల విద్యాధికారి (ఎంఈఓ) విఫలమయ్యారని విమర్శిస్తూ సోమవారం ప్రజావాణిలో డీఏఓకు వినతిపత్రం అందజేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని కోరారు.

Advertisement

Advertisement