PDPL: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు సోమవారం రామగుండం బొగ్గు గనుల వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. 12వ వేతన సవరణ కోసం జేబీసీసీఐ కమిటీని ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బొగ్గు బ్లాక్‌లను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని కోరారు.
వార్తలు
లేబర్ కోడ్ల రద్దుకు సీఐటీయూ నిరసన
Advertisement
Advertisement
Advertisement


