చెన్నై తిర్పూర్ జిల్లా పుంజైతళవాయి పాళ్యం గ్రామంలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న కోడలికి అత్త యూట్యూబ్ చూసి ప్రసవం చేసింది. అయితే ప్రసవం చేసే సమయంలో కోడలికి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల పాటు వైద్యులు ప్రయత్నించినప్పటికీ కోడలు మృతి చెందింది. పుట్టిన మగ బిడ్డ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వార్తలు
యూట్యూబ్ చూసి అత్త ప్రసవం.. కోడలు మృతి
Advertisement
Advertisement
Advertisement


