MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిని ఆధునికరించడం జరిగిందని తెలిపారు. ఆస్పత్రిలో గైనిక్, డయాలసిస్, తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మంచి వైద్య సేవలు
Advertisement
Advertisement
Advertisement


