హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన సాయికుమార్

Advertisement

SKLM: రణస్థలం మండలంలోని కొత్తపేట గ్రామ వైసీపీ నేత బుడుమూరు ఎల్లారావు భార్య మృతి చెందారు. సోమవారం ఆమె భౌతికకాయానికి ఎచ్చెర్ల వైసీపీ నేత పిన్నింటి సాయికుమార్ పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. జడ్పీటీసీ టొంపల సీతారాం, ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు మహంతి చిన రామునాయుడు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

Advertisement

Advertisement