AKP: కశింకోట మండలం బయ్యవరంలో రైతులకు సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే పొలం దున్ని విత్తనాలు నాటారు. ఖరీఫ్ సీజన్ కు ముందే కూటమి ప్రభుత్వం రైతులకు విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
వార్తలు
రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


