ఆకస్మిక వరదలు అసోంను ముంచెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నదులు ఉప్పొంగి దిగువున్న ఉన్న అసోంలోని 100కు పైగా గ్రామాలను నీట ముంచాయి. ఫలితంగా వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్రమంత్రి అమిత్ షా హమీ ఇచ్చారు.
వార్తలు
వరదలు.. మునిగిన 100కు పైగా గ్రామాలు
Advertisement
Advertisement
Advertisement


