W.G: ఏపీ ఈపీడీసీఎల్ మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎలక్ట్రికల్ 128, సివిల్ 4, టెలికాం 3 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు ఈపీడీసీఎల్ పరిధిలో 'లోకల్' ఏరియా కింద పరిగణిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20వ తేదీ వరకు APSPDCL వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వార్తలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement


