మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ హత్య కేసుకు సంబంంధించి బాధితుడి తండ్రి విశాల్ అగర్వాల్ కీలక అభ్యర్థన చేశారు. హత్య జరిగిన సమయంలో కోటపై చాలా మంది సాక్షులు ఉన్నారని.. దయచేసి అలాంటి ఎక్కడా ఉన్న ముందుకొచ్చి తమకు సాయం చేయాలని కోరారు. వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
కేతన్ తండ్రి కీలక అభ్యర్థన
Advertisement
Advertisement
Advertisement


