హైదరాబాద్: 28°C
వార్తలు

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

యూపీ నోయిడాలోని సెక్టార్-119లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అరణ్య సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement