ELR: నూజివీడు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇంటింటికి మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం నీటిని సరఫరా చేశారు. కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయం మేరకు నీటి కొరతను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ కమిషనర్ కె. పీరయ్య ఆదేశానుసారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ పర్యవేక్షణలో నీటిని సరఫరా చేశారు.
వార్తలు
VIDEO: నూజివీడులో ఇంటింటికి నీటి సరఫరా
Advertisement
Advertisement
Advertisement


