హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ ఉద్రిక్తతలు.. తగ్గిన బంగారం ధర

Advertisement

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగిసిపోయిందనుకున్న సమయంలో తిరిగి ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి. దీని ప్రభావం అంతర్జాతీయంగా బంగారం ధరలపై పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ బంగారం ధర 4,062 డాలర్లకు పడిపోగా, వెండి ధర 58.67 డాలర్లు తగ్గింది. 

Advertisement

Advertisement