హైదరాబాద్: 28°C
వార్తలు

దళితుల క్రైస్తవుల జోలికొస్తే సహించేది లేదు: శ్రావణ్ కుమార్

Advertisement

ELR: ఏలూరు సెయింట్ జేవీయర్ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమాలు నిర్వహించారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ కుమార్ పాల్గొని ప్రసంగించారు. దళిత క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడైన చర్చీలు పడగొట్టినా ఊరుకునేది లేదంటూ రఘురామకృష్ణ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement