KMR: పిట్లంలో మూడు రోజులుగా షాపుల ముందు పేరుకుపోతున్న చెత్తను గ్రామపంచాయతీ సిబ్బంది సకాలంలో తీసుకెళ్లడం లేదని దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపించడమే కాకుండా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించి ప్రతిరోజూ చెత్తను సకాలంలో తరలించేలా చర్యలు తీసుకోవాలని GP అధికారులను వ్యాపారులు కోరారు.
వార్తలు
పేరుకుపోతున్న చెత్త.. వ్యాపారుల ఆవేదన
Advertisement
Advertisement
Advertisement


