హైదరాబాద్: 28°C
వార్తలు

మల్యాల గ్రామ తరలింపునకు రాష్ట్రస్థాయి సమావేశం

Advertisement

MNCL: జన్నారం మండలంలోని మల్యాల గ్రామ ఆదివాసులను తరలించే విషయంలో రాష్ట్రస్థాయిలో మీటింగ్ జరిగి నిధులు రావాల్సి ఉందని అటవీశాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో మల్యాల, దొంగపల్లి, అల్లి నగర్ గ్రామాలను తరలించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. మొదటి దశలో మల్యాల గ్రామాన్ని తరలించి ముల్కల శివారులో వారికి అటవీ భూమిని కేటాయిస్తామన్నారు.

Advertisement

Advertisement