హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీ

Advertisement

NRML: మామడ మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు చొరబడి హుండీని పగలగొట్టి పది వేల రూపాయలకు పైగా నగదును అపహరించారు. పూజారి ఆలయంలోకి వచ్చి హుండీ పగలగొట్టి ఉండటాన్ని గమనించి, దేవాదాయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న వెల్డింగ్ షాప్‌లోని వ్యక్తి మొబైల్ ఫోన్ కూడా దొంగిలించబడినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement