హైదరాబాద్: 28°C
వార్తలు

SIRలో అప్రమత్తంగా ఉండాలి: నరేందర్ రెడ్డి

Advertisement

NRPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి బీఎల్‌ఏ అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు. నిన్న కోస్గిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఎల్‌ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. SIR కొనసాగినంత కాలం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

Advertisement

Advertisement